కుల్‌భూషన్‌ను కలిసేందుకు పర్మిషన్‌ ఇచ్చిన పాక్‌

కుల్‌భూషన్‌ను కలిసేందుకు పర్మిషన్‌ ఇచ్చిన పాక్‌
  • మూడోసారి కలిసేందుకు పర్మిషన్‌
  • పాక్‌ అధికారులు లేకుండా భేటీ అయ్యేందుకు పర్మిషన్

న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ అదుపులో ఉన్న కులభూషన్‌ జాదవ్‌ను కలిసిందేకు పాకిస్తాన్‌ భారత్‌కు పర్మిషన్‌ ఇచ్చింది. జాదవ్‌ను అధికారులు మూడోసారి కలవనున్నారు. ఇంటర్నేషనల్‌ కోర్టు ఇచ్చిన వ్యసులుబాట్లను పాక్‌ కల్పించడం లేదని, కోర్టు తీర్పును పక్కనపెట్టిందని ఇండియా ఆరోపించిన నేపథ్యంలో అతన్ని కలిసేందుకు పాక్‌ అధికారులు పర్మిషన్‌ ఇచ్చారు. కాగా.. పాకిస్తాన్‌ అధికారులు లేకుండా కుల్‌భూషన్‌ యాదవ్‌ను కలిసేందుకు వీలు కల్పిస్తున్నామని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ చెప్పారు.