బ్యాటరీల తయారీకి పానాసోనిక్‌‌–ఐఓసీ జాయింట్ వెంచర్‌‌‌‌

బ్యాటరీల తయారీకి పానాసోనిక్‌‌–ఐఓసీ జాయింట్ వెంచర్‌‌‌‌

న్యూఢిల్లీ: సిలిండ్రికల్‌‌ లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి పానాసోనిక్ గ్రూప్‌‌, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌ (ఐఓసీ) కలిసి జాయింట్‌‌ వెంచర్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నాయి.

ఇందుకు సంబంధించి ఇరు కంపెనీలు బైడింగ్ టెర్మ్‌‌ షీట్‌‌పై సంతకాలు చేశాయి. టూ, త్రీ వీలర్‌‌‌‌ వెహికల్స్‌‌ కోసం బ్యాటరీల డిమాండ్‌‌ ఊపందుకుంటుందని, ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌‌ విస్తరిస్తుందని పానాసోనిక్ గ్రూప్ పేర్కొంది. వేసవి ముగిసేలోపు మిగిలిన అంశాలపై క్లారిటీ రానుంది.