గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా గ్రామాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల అధికారి.
Also read:- మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు.. డిసెంబర్ నెలలో.. ఈ మూడు తేదీల్లో పోలింగ్
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
నవంబర్ 27 నుంచి మొదటి దశ నామినేషన్లు
నవంబర్ 30 నుంచి రెండో దశ నామినేషన్లు
డిసెంబర్ 3 నుంచి మూడో దశ నామినేషన్లు
డిసెంబర్ 11 న తొలిదశ పోలింగ్
డిసెంబర్ 14 న రెండో దశ
డిసెంబర్ 17 న మూడో దశ
మ. ఒంటి గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్
