శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

పోలీస్ జాగిలాలు, వాటి శిక్షకుల పాసింగ్ అవుట్ పరేడ్ మెయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో ప్రారంభమైంది. శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించేలా ఈ పోలీస్ జాగిలాలకు తెలంగాణా రాష్ట్రానికి చెందిన 36, అరుణాచల్ రాష్ట్రానికి చెందిన జాగిలాలు శిక్షణ ఇచ్చారు. వీటినే పోలీస్ భాషలో కెనెన్ అని పిలుస్తున్నారు. అయితే ఈ పరేడ్ లో 64 మంది జాగిలాల శిక్షకులు, 48 పోలీస్ జాగిలాలు పరేడ్ లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.