
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 31కి ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే డీజే సాంగ్ ను వదిలింది. ఇటీవల రిలీజైన "లా లా భీమ్లా" పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం డీజే వెర్షన్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రాయగా..అరుణ్ కౌండిన్య పాడగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న భీమ్లానాయక్ ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
POWER up those speakers & have a BLAST this New Year with #DJVersionOfLaLaBheemla from @MusicThaman ??
— Rana Daggubati (@RanaDaggubati) December 31, 2021
➡️ https://t.co/oeYhmsmnlC#BheemlaNayak @pawankalyan #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @vamsi84 @dop007 @NavinNooli @adityamusic pic.twitter.com/F6phjVPyIm