కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దరాగడి అమ్మ గార్డెన్స్ లో బుధవారం జరిగిన కాంగ్రెస్ లీడర్ రవి కూతురు చరిష్మా -అభిషాల్ వివాహ వేడుకకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు.
నూతన వధువరులను ఎంపీ ఆశీర్వదించారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, రాష్ట్ర నేతబండి సదానందం యాదవ్, అబ్దుల్ అజీజ్, ఒడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
