సెప్టెంబర్ 19న పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయంటే

సెప్టెంబర్ 19న పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయంటే

సెప్టెంబర్ 19వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు విడుదలయ్యాయి.  తాజా ధరల ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 గా ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 94.27 పైసలుగా కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72గా ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 89.62గా విక్రయించబడుతోంది. 

వివిధ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రేట్ రూ. 100పైగానే ఉంది. ఒడిశాలో  రూ.102.45, రాజస్థాన్ లో రూ.108.45, మధ్యప్రదేశ్ లో రూ. 108.65, తెలంగాణలో రూ. 109.66, బీహార్ లో రూ. 107.24, మహారాష్ట్రలో రూ. 106.31, సిక్కింలో రూ. 102.5, జార్ఖండ్ లో రూ. 99.84, కర్ణాటకలో రూ. 101.94,  మణిపూర్ లో రూ. 97.49, పశ్చిమబెంగాల్ లో రూ. 106.03, ఆంధ్రప్రదేశ్లో రూ. 107.14గా  లీటర్ పెట్రోల్ ధర అమ్ముడవుతోంది. 

ALSO READ:  పెరిగిన బంగారం ధర..తగ్గిన వెండి.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే

వివిధ రాష్ట్రాల్లో లీటర్ డీజిల్  రేట్లు దాదాపు  రూ. 100కు దగ్గరగా ఉన్నాయి.  ఒడిశా రాయ్ పూర్ లో   రూ.95.44, రాజస్థాన్ జైపూర్ లో  రూ.93.83,  మధ్యప్రదేశ్  భోపాల్ లో రూ. 93.90, తెలంగాణలోని హైదరాబాద్ లో  రూ. 97.82, బీహార్ పాట్నాలో రూ. 94.04, మహారాష్ట్రలోని ముంబైలో రూ. 94.27, సిక్కిం గాంగ్టక్ లో  రూ. 89.70,  జార్ఖండ్ రాంచిలో రూ. 94.65, కర్ణాటకలోని బెంగుళూరులో రూ. 87.89,  మణిపూర్ లోని ఇంపాల్ లో  రూ.87.15, పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో రూ. 92.76, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో రూ. 93.70గా  లీటర్ డీజిల్  ధర అమ్ముడవుతోంది. 

అత్యధికంగా..అత్యల్పంగా..

దేశంలో పోర్ట్ బ్లెయిర్ లో  అత్యంత తక్కువగా లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10గా ఉంది. అత్యంత ఎక్కువగా లీటర్ పెట్రోల్ ధర రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 113.48గా పలుకుతోంది.