భారత్ అనుమతి కోరిన మొదటి ఫార్మా దిగ్గజం ఫైజర్

భారత్ అనుమతి కోరిన మొదటి ఫార్మా దిగ్గజం ఫైజర్

భారత్ లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ఫైజర్ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. డ్రగ్  కంట్రోలర్  జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు అప్లికేషన్  పెట్టింది  ఫైజర్. ఇలా  చేసిన మొదటి  ఫార్మాసూటికల్  సంస్థగా ఫైజర్ నిలిచింది. యునైటెడ్ కింగ్  డమ్ లో  ఫైజర్ వ్యాక్సిన్  వినియోగానికి  అక్కడి ప్రభుత్వం ఈనెల 2న అనుమతి  ఇచ్చింది. UKలో  అనుమతి పొందడంతో  భారత్ లోనూ  వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూసేజ్ కు  అప్లై చేసింది  ఫైజర్.

కాంగ్రెస్ తో కలిసి సర్వం కోల్పోయా

ముగ్గురు భారత క్రికెటర్లకు బర్త్ డే విషెస్

దేశంలో లక్షా 40 వేలు దాటిన మృతులు

హైదరబాద్ లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం