
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయ పరిసరాల్లో విక్రయించే బెల్లం బుట్టలకు గులాబీ రంగు గుడ్డలు కట్టి విక్రయిన్నారు. మహా జాతరకు ఇంకా నెలన్నర మాత్రమే గడువు ఉండటంతో దేవాలయం పరిసరాల్లో బెల్లం విక్రయశాలలు వెలిశాయి. సాధారణంగా బెల్లం బుట్టలకు నారతో తయారు చేసిన గుడ్డలు కడతారు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ గులాబి రంగుతో కూడిన గుడ్డలు బెల్లం బుట్టలకు చుట్టి విక్రయిస్తున్నారు.