
కొత్తగూడెం టౌన్‌లోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ సింగరేణి హెడ్డాఫీస్వెళ్లే దారిలో ఆదివారం మెయిన్ పైప్లైన్పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడడంతో రోడ్డంతా జలమయమైంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట పాటు నీళ్లన్నీ వృథాగా పోయాయి. చివరకు సప్లై ఆఫ్ చేసిన సింగరేణి సిబ్బంది పైపులైన్ రిపేర్‌చేసే పనిలో పడ్డారు. – భద్రాద్రికొత్తగూడెం, వెలుగు