150వ గాంధీ జయంతి: ప్లాస్టిక్ రహిత భారత్ కు మోడీ పిలుపు

150వ గాంధీ జయంతి: ప్లాస్టిక్ రహిత భారత్ కు మోడీ పిలుపు

ఆదివారం మన్ కీ బాత్ లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ప్రజలను ఉద్దేశించి మట్లాడిన ఆయన… 150వ గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ విముక్త్ భారత్ ను నిర్మిద్దామన్నారు . ఇప్పటికే స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈసారి ప్లాస్టిక్ కు నో చెప్పి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను, రాష్ట్ర ప్రభుత్వాలనూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా పనిచేయాలని కోరారు.