కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్ ను మోడీ ఓదార్చారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గత శనివారం అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆ సమయంలో UAEలో పర్యటిస్తున్నారు మోడీ. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. విదేశీ పర్యటన నుంచి రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి జైట్లీ ఇంటికి వెళ్లారు.
జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ
- దేశం
- August 27, 2019
మరిన్ని వార్తలు
-
ఏటా 3 సిలిండర్లు ఫ్రీ.. మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ: సీఎం విజయ్
-
మిస్ యూనివర్స్ ఇండియాగా 19 ఏండ్ల కేరళ కుట్టి
-
అయోధ్య విరాళాల కేసు జర్నలిస్టుకు ఊరట.. రేపు(ఆగస్ఠు25) అభిషేక్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
-
Pakistani Sindhi brides:ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది..పెళ్లికోసం భారత్ కు వచ్చిన 150మంది పాక్ సింధీ వధువులు
లేటెస్ట్
- జురెల్ జోరు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 503/9 డిక్లేర్డ్
- ఛీ వీళ్లు అసలు కొడుకులేనా..! ఇంట్లో చనిపోతే అరిష్టమని తల్లిని బావిలో పడేసిండ్రు
- జీవో 97ను రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్
- ఏం వచ్చిందిరా మీకు... తండ్రి చెప్పిండు... ప్రియుడు చంపేసిండు .. హనుమకొండ జిల్లాలో ఘటన
- బైక్ అదుపు తప్పి.. పైనుంచి లారీ వెళ్లి.. యువకుడు మృతి
- అయ్యో పాపం: అత్త అంత్యక్రియలకు వస్తూ.. రోడ్డు ప్రమాదంలో కోడలు, అల్లుడు ప్రాణాలు వదిలారు.. డిండి సమీపంలో ఘటన
- వరద కాలువను ఆక్రమించి కట్టారు.. అంజయ్య నగర్లో మరికొన్ని డేంజరస్ భవనాలు కూల్చివేత
- జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..రేవంత్ చెప్పిన ప్రజాపాలన ఇదేనా?: హరీశ్ రావు
- ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కమిటీల పాత్ర కీలకం : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- గినియా దేశంలో ఘోర విషాదం.. చెత్తగుట్ట కూలి 30 మంది మృతి
Most Read News
- హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. నాగార్జున సాగర్‌లోకి భారీగా వరద.. తాగునీళ్లకు బేఫికర్
- జ్యోతిష్యం: చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఐదు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది ..!
- మేమూ ఇథనాల్ తయారు చేస్కుంటాం పర్మిషన్ ఇవ్వండి.. చెరుకు రైతుల డిమాండ్
- కొత్తవారం దూకుడు ఆపని బంగారం.. గ్రాము హైదరాబాదులో ఎంతంటే?
- ఒక్క ఆటగాడి కోసం 3 జట్లు పోటీ.. ఐపీఎల్ వేలంలో అతడికి ఇంత డిమాండా?
- ట్యాక్స్ తగ్గించేందుకు రూ.50 వేల లంచం.. ఏసీబీ వలలో DCTO, సీనియర్ అసిస్టెంట్
- రైతులకు గుడ్ న్యూస్ .. వడ్ల ఈ-టెండర్ కు సర్కార్ రెడీ .. క్వింటాల్‌కు రూ.2,389గా నిర్ణయం
- తమిళనాడు సీఎం కీలక నిర్ణయం.. చెన్నైలో పరందూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రద్దు
- ఎల్ నినోకు డ్రిప్ తో చెక్..ఆదర్శంగా నిలుస్తున్న జీడికల్ గ్రామ రైతులు
- కొండా సురేఖ విషయం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది : సీఎం రేవంత్ రెడ్డి
