సాయంత్రం 6:30 గంటలకు... కేంద్ర కేబినేట్ భేటీ

సాయంత్రం 6:30 గంటలకు...  కేంద్ర కేబినేట్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ  2023 సెప్టెంబర్ 18 సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లులపై కేబినేట్ చర్చించనుంది.  అనంతరం బిల్లులకు ఆమోదం తెలపనుంది.  పార్లమెంటు  కొత్త భవనంలోనే  కేబినేట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.  

ALSO READ: సుప్రీంకోర్టులో ఝార్ఖండ్‌ సీఎంకు షాక్‌..