పోకో ఎం6 ..5జీ ధర రూ.9,500

పోకో ఎం6 ..5జీ ధర రూ.9,500

పోకో ఎం6 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌ను రూ.9,500 కి మార్కెట్‌‌లోకి పోకో తీసుకొచ్చింది. ఈ ధర డిసెంబర్‌‌‌‌ 26 వరకు మాత్రమే ఫ్లిప్‌‌కార్ట్‌‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌లో 50 ఎంపీ ఏఐ డ్యూయల్​ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74 ఇంచుల 90 హెడ్జ్ డిస్‌‌ప్లే,    మీడియాటెక్ డైమెన్సిటీ 6,100+ చిప్‌‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.