సుజాతనగర్, వెలుగు : నార్కోటిక్స్, కొకైన్, గంజాయి లాంటి నిషేధిత మత్తు పదార్థాలను గుర్తించేందుకు పోలీసులు జాగిలలతో బుధవారం మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. గత నెల 25న మండలంలోని వేపలగడ్డ గ్రామంలో రోడ్డు పక్కన గంజాయి బ్యాగ్ దొరికిన నేపథ్యంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలను కనుగొనేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న జాగిలాలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగుల్ మీర, శివ శంకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
జాగిలాలతో తనిఖీలు
- ఖమ్మం
- October 3, 2024
లేటెస్ట్
- అగ్ని ప్రమాదంలో బట్టల దుకాణం దగ్ధం
- హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ గెలుపు
- నిర్మల్‌లో నర్సింగ్ కాలేజీ ప్రారంభం
- నా తొలి సినిమా ఆగిపోవడంతో ఫుల్ డిసప్పాయింట్.. ఆ స్టార్ హీరో వచ్చి సినిమా చేశాడు: దర్శకుడు శ్రీనువైట్ల
- వరల్డ్ టాప్ 10 బెస్ట్ సిటీస్ ఇవే..
- ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్.. మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు: నమ్రతా శిరోద్కర్
- ఒకేరోజు టెట్, నెట్ ఎగ్జామ్స్
- ప్రజావాణి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్
- Mamitha Baiju: ప్రేమలు ఫేమ్ మమిత బైజు.. కొత్త సినిమా అప్డేట్
- పుష్ప 2 ఎలా ఉండబోతుందో ఆ ఒక్క సీన్‌కే నాకు అర్థమైంది: డైరెక్టర్ రాజమౌళి
Most Read News
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- ఏపీలో కూడా పెంచుకోండి.. పుష్ప-2 టికెట్ రేట్లపై కూటమి ప్రభుత్వం.. టికెట్ రేట్ ఎంతంటే..
- JOB NEWS: బెల్ లో ఇంజినీర్ జాబ్స్ .. 12 లక్షల ప్యాకేజీతో నోటిఫికేషన్
- ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
- IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్