ఆ తుపాకీలను రోడ్డు రోలర్ తో తొక్కించారు

ఆ తుపాకీలను రోడ్డు రోలర్ తో తొక్కించారు

కడప : శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని కడప పోలీస్ గ్రౌండ్ లో వరుసగా పేర్చిన తుపాకులు, తపంచాలివి. 1985 నుంచి వివిధ కేసుల్లో పోలీసులు వీటిని రికవరీ చేశారు. తాజాగా వాటన్నింటినీ రోడ్డు రోలర్ తో తొక్కించి, ధ్వంసం చేశారు. తర్వా త ఆ ముక్కలన్నింటినీ పాతి పెట్టేశారు.