పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ I, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్స్/ఫార్మకాలజీ లేదా అనుబంధ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీతో సహా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 10.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు pgimer.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
