డౌన్ లోడ్ చేసుకోండి : ప్రజా పాలన అభయ హస్తం అప్లికేషన్ ఇదే

డౌన్ లోడ్ చేసుకోండి : ప్రజా పాలన అభయ హస్తం అప్లికేషన్ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజా పాలన నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందటానికి జనం అంతా అభయ హస్తం అప్లికేషన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అభయ హస్తం పేరుతో ఓ అప్లికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆ అప్లికేషన్ ఫాం ఇదే.. ఈ కింద ఉన్న లింక్ డౌన్ లోడ్ చేసుకుని.. దాన్ని నింపి మీ గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఈ దరఖాస్తును అందజేయాల్సి ఉంటుంది. జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత కూడా మీ మండల, గ్రామ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసులో దరఖాస్తు అందజేయవచ్చు.. 

అభయ హస్తం అప్లికేషన్ ఇదే.. డౌన్ లోడ్ చేసుకోవచ్చు : 

Click Here

అభయ హస్తంకు కావాల్సిన వివరాలు :

>>> ఆధార్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ
>>> రేషన్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ
>>> ఫోన్ నెంబర్
>>> గ్యాస్ కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు
>>>  మీ భూమి పాస్ పుస్తకం నెంబర్, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు
>>> కరెంట్ మీటర్ నెంబర్
>>> అమరవీరులు, ఉద్యమకారులు అయితే డెత్ సర్టిఫికెట్, FIR నెంబర్, జైలు, శిక్ష వివరాలు