మార్చి 1 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

మార్చి 1 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఫ్రీఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ షెడ్యూల్  విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి  ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నందున పదవతరగతి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ను మధ్యాహ్నం 1.45 గంటలనుంచి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించాలని జిల్లాలో అన్ని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ.