ఐఎన్‌ఎస్ వల్సురాకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు

ఐఎన్‌ఎస్ వల్సురాకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు

ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ వల్సురాకు ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు దక్కింది. గుజరాత్ జామ్ నగర్ లో ఐఎన్ఎస్ వల్సురా టీమ్ కు అవార్డు ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఐఎన్ఎస్ వల్సురా అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా సైనిక విభాగానికి ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు అందజేసినట్లు తెలిపారు అధికారులు.