బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. 99 ఏళ్ల వయసు ఉన్న ప్రిన్స్ ఫిలిప్ అనారోగ్యంతో చనిపోయారు. ప్రిన్స్ ఫిలిప్.. క్వీన్ ఎలిజబెత్‌కు రెండో భర్తగా ఉన్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2కు భర్తగా ఫిలిప్ సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారు. ఫిలిప్ జూన్ 10,1921న గ్రీస్ దేశంలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఫిలిప్ కుటుంబం మొత్తం దేశబహిష్కరణకు గురైంది. ఫిలిప్ మృతిపై బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
