
ముంబయిలో గురువారం జరిగిన 12వ ఎడ్యుకేషన్ కాంగ్రెస్లో ఇందిరా పారిఖ్ ‘ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్స్’ అవార్డును ప్రొఫెసర్ పద్మజ అందుకున్నారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ డైరెక్టర్గా పద్మజ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రొఫెసర్ ఇందిరా పారిఖ్ చేతుల మీదుగా ఆమె అవార్డును తీసుకున్నారు.
- వెలుగు, హైదరాబాద్