హైదరాబాద్ లో ఇయ్యాల (జూన్ 02) ప్రజావాణి ఉండదు

 హైదరాబాద్ లో ఇయ్యాల (జూన్ 02) ప్రజావాణి ఉండదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా బల్దియా, కలెక్టరేట్, హైడ్రా ఆఫీసుల్లో  సోమవారం ప్రజావాణి రద్దు చేశారు. సెలవు దినం కావడంతో రద్దు చేయగా, వచ్చే వారం నుంచి ప్రజావాణి యథావిధిగా ఉంటుందని అధికారులు తెలిపారు.