Gold Rate: మళ్లీ గోల్డ్ రేట్ల సీక్రెట్ ర్యాలీ.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Rate: మళ్లీ గోల్డ్ రేట్ల సీక్రెట్ ర్యాలీ.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పరిణామాల్లో ప్రధానంగా ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం, రష్యా-ఉక్రెయిన యుద్ధం ప్రస్తుతం బులియన్ మార్కెట్లను అత్యధికంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో మెల్లగా పసిడి ధరలు తిరిగి పెరగటం ప్రారంభించాయి. దీంతో దేశీయంగా పెరిగిన నేటి గోల్డ్ ధరలను గమనించే కొనుగోలుకు వెళ్లటం ఉత్తమం. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 080, ముంబైలో రూ.9వేల 080, దిల్లీలో రూ.9వేల 095, బెంగళూరులో రూ.9వేల 080, కేరళలో రూ.9వేల 080, వడోదరలో రూ.9వేల 085, జైపూరులో రూ.9వేల 095, లక్నోలో రూ.9వేల 095, మంగళూరులో రూ.9వేల 080, నాశిక్ లో రూ.9వేల 083, అయోధ్యలో రూ.9వేల 095, బళ్లారిలో రూ.9వేల 080, గురుగ్రాములో రూ.9వేల 095, నోయిడాలో రూ.9వేల 095గా కొనసాగుతున్నాయి. 

►ALSO READ | ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ 50 బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లు తగ్గించే ఛాన్స్

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 200 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 906, ముంబైలో రూ.9వేల 906, రూ.9వేల 906, బెంగళూరులో రూ.9వేల 906, కేరళలో రూ.9వేల 906, వడోదరలో రూ.9వేల 906, జైపూరులో రూ.9వేల 900, లక్నోలో రూ.9వేల 900, మంగళూరులో రూ.9వేల 906, నాశిక్ లో రూ.9వేల 909, అయోధ్యలో రూ.9వేల 906, బళ్లారిలో రూ.9వేల 906, గురుగ్రాములో రూ.9వేల 906, నోయిడాలో రూ.9వేల 906గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 060గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 11వేల 100 వద్ద ఉంది.