రైళ్లు అన్నీ ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి..

రైళ్లు అన్నీ ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి..

ఈఏడాది ఎక్స్ప్రెస్ రైళ్లు టైమింగ్స్ మరింత గాడితప్పాయి. అన్ని రైళ్లు ఆలస్యం నడుస్తున్నాయి. గతేడాతో పోలిస్తే టైమింగ్స్ నిర్వహణ 11 శాతానికి తగ్గి 73 శాతానికి చేరుకుంది. సరుకు రవాణా రైళ్ల వేగం కూడా తగ్గింది. మొత్తం సరుకు రవాణాలో 1శాతం పెరగడంతో మొత్తం 558 మిలియన్ టన్నులకు చేరుకుంది.
2023-24 రైల్వే కార్యకలాపాలు, నిర్వహణ అంచనాల ప్రకారం..  ట్రాక్ మెయింటెనెన్స్కు అధిక ప్రాధాన్యత, కొత్త ట్రాక్ లు వేయడం, ఉన్నవాటికి నిర్వహణకు కొత్త బ్లాక్ లు కేటాయించడం వల్ల రైళ్లు ఆలస్యం నడుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.