ఎలక్ట్రిక్ స్కూటర్ ఈఫ్లూటో 7జీ మ్యాక్స్‌ను ప్యూర్ ఈవీ లాంచ్ చేసింది. ఫుల్ ఛార్జ్‌పై 201 కి.మీ వెళ్లొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ బండిలో రివర్స్ మోడ్ ఫీచర్ ఉంది. ధర రూ. 1.15 లక్షలు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈఫ్లూటో 7జీ మ్యాక్స్‌లో 3.5 కీ.వాట్‌హవర్స్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
