హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ క్వాంటమ్ ఈవీల కోసం బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్‌తో జత కట్టింది. ఈ సహకారం ద్వారా, బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్ 25 నగరాల్లోని 900 స్వాప్ స్టేషన్లలో క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులు బ్యాటరీ మార్చుకోవచ్చు.
రెండు నిమిషాల్లో బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేస్తారు. ఈ ఒప్పందం వల్ల రైడ్-హెయిలింగ్, లాస్ట్-మైల్ డెలివరీ కనెక్టివిటీ కంపెనీలకూ మేలు జరుగుతుంది.
