బాకు: ఇండియా ట్రాప్ షూటర్ రాజేశ్వరి కుమారి పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది. వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా గురువారం జరిగిన విమెన్స్ ట్రాప్‌లో ఐదో ప్లేస్ సాధించడం ద్వారా ఆమె పారిస్ బెర్త్ దక్కించుకుంది. దాంతో ఒలింపిక్ షూటింగ్‌లో ఇండియాకు ఏడో బెర్త్ లభించింది.
