రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా సఃకుటుంబానాం.. విడుదలకు సిద్ధం

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా సఃకుటుంబానాం.. విడుదలకు సిద్ధం

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సఃకుటుంబానాం’. మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

అనుకోని అవాంతరాలతో విడుదల ఆలస్యమైనా ఈ చిత్రం న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.  సోమవారం మేకర్స్‌‌‌‌ ఈ విషయాన్ని తెలియజేశారు.  మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డీఓపిగా వర్క్ చేశారు.