రామ మందిర నిర్మాణం కోసం మోడీ పోరాటం : లక్ష్మణ్

రామ మందిర నిర్మాణం కోసం మోడీ పోరాటం : లక్ష్మణ్

రామ మందిర నిర్మాణం కోసం మోడీ పోరాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ లో నిర్వహిస్తున్న రాజ శ్యామల యాగానికి ఆయన హాజరయ్యారు. కాకతీయుల తరహాలోనే మోడీ జనరంజకమైన పాలన అందిస్తారని లక్ష్మణ్ చెప్పారు.