BHELలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. శాలరీ గంటకు 780 రూపాయలు..!

BHELలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. శాలరీ గంటకు 780 రూపాయలు..!

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టుల సంఖ్య: 03. పీటీఎంసీ–స్కిన్ 01, పీటీఎంసీ–పిడియాట్రిక్స్ 01, పీటీఎంసీ– ఈఎన్ టీ ‌‌01.
ఎలిజిబిలిటీ: డెర్మటాలజీ, వెనిరియాలజీ, లెప్రసీ, చైల్డ్ హెల్త్, ఓటోరినోలారిన్జాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 18 నుంచి 20 వరకు.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకుcareers.bhel.inవెబ్​సైట్లో సంప్రదించగలరు.