కార్తీకమాసం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ , తెలంగాణ హైడ్రా కమీషనర్ రంగనాథ్ శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
