వీడియో: రామ్ చరణ్ – శంకర్ మూవీ ప్రారంభం

V6 Velugu Posted on Sep 09, 2021

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్‌  శంకర్‌ కాంబినేషన్‌ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్న లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి రామ్ చరణ్ పై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించగా..  దర్శకుడు రాజమౌళి, హీరో రణవీర్‌ సింగ్‌, సునీల్, శ్రీకాంత్, అంజలి, తోపాటు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ జంటగా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని ఫొటోలు తప్ప... వీడియోలు పెద్దగా బయటకు రాలేదు. ఫ్యాన్స్ కోసం నిర్మాత దిల్‌రాజు స్వయంగా ప్రారంభోత్సవ కార్యక్రమ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మీరు చేసేయండి.

 

Tagged Dil raju, tollywood, Ramcharan, Kiara Advani, , telugu cinema, hero ramcharan movie, ramcharan -Shankar combo movie, RC15 First look motion teaser

Latest Videos

Subscribe Now

More News