
రంగారెడ్డి, వెలుగు: ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ర్టాం గ్ రూం ఏర్పాటు కోసం శేరిలింగంపల్లి జీహెచ్‍ఎంసీ ఇండోర్ స్టేడియంను రంగారెడ్డి కలెక్టర్ లోకేష్‍కు మార్, జేసీ హరీశ్ సోమవారం పరిశీలిం చారు. అన్ని విధాల సౌకర్యం గా ఉందా.. లేదా అని అధికారుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.