అందాల దాడి చేస్తోన్న.. గోల్డెన్ గర్ల్ రష్మిక

అందాల దాడి చేస్తోన్న.. గోల్డెన్ గర్ల్ రష్మిక

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో కలిసి యానిమల్ సినిమాలో నటించిన రష్మిక మందన్న (Rashmika Mandanna) గోల్డెన్ గర్ల్ గా సందడి చేస్తోంది. ఆమె నటించిన యానిమల్ మూవీ హిందీ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప తో పాన్‌ ఇండియా బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్న రష్మిక మరోసారి ఈ సినిమాతో కనువిందు చేయనుంది. 

హీరోయిన్ గా రష్మిక ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. ఆమె పోస్టింగ్స్ ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. అలాగే ఆమె హాట్ ఫోటోలు ఎవరు షేర్‌ చేసినా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

రష్మిక తాజాగా గోల్డెన్‌ గర్ల్‌ అవతారంలో కనిపించింది. రష్మిక మందన్నా గోల్డెన్ కలర్‌ ఔట్‌ ఫిట్ లో గోల్డెన్‌ స్కిన్‌ టోన్ తో అలరించింది. ఓ రేంజ్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ను చూసిన జనాలు ఇలా చూపించి చూపించకుండా చూపించిన నడుము అందాన్ని చూసి వావ్ అంటున్నారు. రష్మిక ను ఎలా చూసినా కూడా చాలా అందంగా ఉంటుందని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

హీరోయిన్ గా రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప 2లో, నితిన్‌ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఇంకా రెండు మూడు సినిమాలు షూటింగ్‌ ప్రారంభంకు సిద్ధంగా ఉండగా... కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.