RCB vs DC: నిలకడగా ఆడుతోన్న బెంగళూరు

RCB vs DC: నిలకడగా ఆడుతోన్న బెంగళూరు

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న  మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. డుప్లెసిస్ 29, కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 5వ ప్లేసులో ఉంది. ఇక  9 మ్యాచుల్లో 3 మాత్రమే గెలిచి  పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్.

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్