రియల్‌మీ 16 ప్రో సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో 200 ఎంపీ మెయిన్ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ప్రధాన ఆకర్షణలు. ప్రో ధర రూ.31 వేల నుంచి ప్రారంభం కాగా, 16 ప్రో ప్లస్ ధర రూ.40 వేలు.
ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 7,300 మ్యాక్స్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ పోర్టల్, రిటైల్ స్టోర్లలో కొనొచ్చు. కొన్ని కార్డులతో కొంటే రూ.నాలుగు వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
