ఇది తెలుసా: ఐఫోన్ లో ఫొటోలను వీడియోలుగా..

ఇది తెలుసా: ఐఫోన్ లో ఫొటోలను వీడియోలుగా..

ఐఫోన్, ఐప్యాడ్​లలో ఫొటోలను లైవ్ ఫొటోల్లా మార్చొచ్చు. అంటే చిన్నపాటి వీడియోలా అన్నమాట. అదెలాగంటే.. మొదట ఫొటోస్​ యాప్​లో కలెక్షన్స్ సింబల్​ మీద ట్యాప్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి మెడిటైప్​లోకి వెళ్లాలి. ఇందులో లైవ్​ ఫొటోస్​ మీద ట్యాప్ చేస్తే ఫొటో లైబ్రరీలో స్టోర్​ అయిన అన్ని లైవ్ ఫొటోస్ కనిపిస్తాయి. పైన కుడివైపు ఉన్న ఆప్షన్స్​ ట్యాప్ చేసి వీడియోలో ఏ ఫొటోలు ఉండాలో వాటిని సెలెక్ట్‌‌ చేయాలి. 

ఎంచుకున్న ఫొటోల మీద చెక్ మార్క్ కనిపిస్తుంది. తర్వాత కుడివైపు పైన మూడు చుక్కల బటన్​ను సెలెక్ట్ చేస్తే ఒక మెనూ పాపప్​ అవుతుంది. అందులో సేవ్ యాజ్ వీడియోను ఎంచుకోవాలి. అప్పుడు ఎంచుకున్న లైవ్​ ఫొటోస్​ అన్నీ ఒకే వీడియో ఫైల్​గా కలిసిపోతాయి. క్రియేట్​ చేసుకున్న వీడియోను ఎడిట్​ చేసి షేర్ చేయొచ్చు. అవసరమైతే ఎక్స్​పోర్ట్ కూడా చేయొచ్చు. 

►ALSO READ | గోట్‌‌‌‌తో.. హెల్దీ లైఫ్! తనపై తానే ప్రయోగం చేసుకుని.. పెద్ద కంపెనీనే పెట్టేశాడు