మార్కెట్లోకి రియల్​మీ పీ సిరీస్ ​ఫోన్లు

మార్కెట్లోకి రియల్​మీ పీ సిరీస్ ​ఫోన్లు

న్యూఢిల్లీ : స్మార్ట్​ఫోన్​మేకర్​ రియల్‌‌‌‌మీ పీ సిరీస్ 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను విడుదల చేసింది. వీటిలో స్నాప్‌‌‌‌డ్రాగన్ 6 జెన్​ 1 5జీ చిప్‌‌‌‌సెట్, 50 ఎంపీ సోనీ కెమెరా,  కర్వ్​డ్​ విజన్ డిస్‌‌‌‌ప్లే ఉన్నాయి.  ధరలు రూ.22 వేల నుంచి మొదలవుతాయి. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే రూ.రెండు వేల వరకు డిస్కౌంట్​పొందవచ్చు.