
స్మార్ట్ఫోన్ మేకర్ రియల్‌మీ పీ4 ప్రో, పీ4 ఫోన్లను విడుదల చేసింది. పీ4 ప్రోలో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్, 6.78 ఇంచుల డిస్ప్లే ఉంటాయి. ధరలు 25 వేల నుంచి రూ.29 వేల వరకు ఉంటాయి. పీ4లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటాయి. ధరలు రూ.18,500 నుంచి రూ.21,500 వరకు ఉంటాయి.