గాంధీభవన్ వాకిట్లో చిన్నోడు -పెద్దోడు

గాంధీభవన్ వాకిట్లో చిన్నోడు -పెద్దోడు

మొన్నది దాక అది ముత్యాల ముగ్గు సినిమా. కానీ ఇప్పుడు సడెన్ గా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అయ్యింది. ఉత్తర దక్షిణ దృవాల్లాగా ఉన్న ఇద్దరు నేతలు.. ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకున్నవాళ్లు.. ఇప్పుడు నువ్వులేక నేను లేను అనే స్థాయికి వచ్చారనే టాక్ ఆ పార్టీలో నడుస్తోంది. ఇంతకి వాళ్లెవరో మీరే చూడండి.