ఏప్రిల్ 01, 02 కేరళంలో సీఎం రేవంత్‌‌ రెడ్డి...ఎన్నికల ప్రచారం

ఏప్రిల్ 01, 02 కేరళంలో  సీఎం రేవంత్‌‌ రెడ్డి...ఎన్నికల ప్రచారం

హైదరాబాద్, వెలుగు: కేరళంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి తిరువనంతపురం వెళ్లారు. ఈ ఎన్నికల్లో రేవంత్‌‌ను ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్‌‌‌‌గా హైకమాండ్ ప్రకటించడంతో తొలి విడత ప్రచారంలో భాగంగా ఆయన బుధ, గురువారాల్లో కేరళలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.