ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం..తల్లీ కూతుళ్లు మృతి

ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం..తల్లీ కూతుళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహెడ ఔటర్ రింగ్ రోడ్ సమీంపలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొట్టడంతో తల్లీకూతుళ్లు ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారు హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు త్రివేణి, రితికగా గుర్తించారు పోలీసులు. బెంగళూర్ నుంచి యాదాద్రికి వస్తుండగా ప్రమాదం జరిగింది.

దారుణం.. షెడ్డులో 80 ఆవులు మృతి