వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్  వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనాలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

మృతులు మీర్ పేట్ కు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ బొల్లం ప్రణయ్, వ,hydeనస్థలిపురంకు చెందిన రవిగా గుర్తించారు పోలీసులు. హయత్ నగర్ నుంచి మాదాపూర్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.