RCB vs MI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

RCB vs MI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్ 
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్