హైదరాబాద్, వెలుగు: ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఆధిపత్య కుల పార్టీల్లో జెండాలు మోసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు వెంటనే పదవులకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గుండాల మదన్ కుమార్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. బుధవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ప్రవీణ్ మాట్లాడారు. ఆధిపత్య పార్టీలు తమ ఎజెండాతో బహుజనులకు సంక్షేమ పథకాలిచ్చి వారిని కేవలం ఓట్లు వేసేవారుగా చూస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం కంటే బలంగా బహుజన ఉద్యమం వస్తుందని చెప్పారు. ఈ ఉద్యమ ప్రళయం దొరల గడీలను కూల్చుతుందన్నారు.
బహుజనులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- హైదరాబాద్
- August 24, 2023
లేటెస్ట్
- అక్టోబర్ 31 న లక్కీ బాస్కర్.. బ్యాంక్ ఉద్యోగి అకౌంట్ లో కోట్లు ఎలా వచ్చాయి..?
- హమ్మయ్య.. ఆ పైలట్ నిజంగా దేవుడే.. ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్.. 141 మంది సేఫ్..
- ఎల్ఐసి పాలసీ పేరిట ఫోన్ కాల్.. అకౌంట్ నుండి 60వేలు మాయం
- తిరుచ్చి విమానాశ్రయంలో హై అలర్ట్.. 2 గంటల నుంచి గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు
- మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: దసరా కానుకగా విశ్వంభర టీజర్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్యశాఖలో 371 పోస్టులకు నోటిఫికేషన్
- మరీ ఇంత దారుణమా..? కరీంనగర్లో మైత్రి హోటల్ తెలుసా..?
- IND vs BAN: హైదరాబాద్‌లో రేపు మూడో టీ20.. తిలక్ వర్మ, హర్షిత్ రాణాలకు ఛాన్స్!
- అంబేద్కర్ చెప్పిన ‘రైట్ టు ఎడ్యుకేషన్’ను ఆదర్శంగా తీసుకోవాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
Most Read News
- తినడంలో ఇండియన్స్‌ను చూసి నేర్చుకోండి.. ప్రపంచ దేశాలకు WWF సూచన
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- భారత్‌కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?
- Dasara 2024: దసరా పాలపిట్ట.. జమ్మి చెట్టు విశిష్ఠత ఏంటీ.. ఏ స్తోత్రం చదవాలంటే..!
- బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?
- Weather update: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
- Border–Gavaskar Trophy: గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు
- దేవర ఫేక్ కలెక్షన్ల పై స్పందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ.
- Dasara special 2024: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి..
- Mohammed Siraj: DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్