మందు తాగి డ్యూటీకి వెళ్లిన తాత్కాలిక బస్సు డ్రైవర్…

మందు తాగి డ్యూటీకి వెళ్లిన తాత్కాలిక బస్సు డ్రైవర్…

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోలో ఓ తాత్కాలిక బస్ డ్రైవర్ లిక్కర్ తాగి డ్యూటీకి వెళ్లాడు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన పోలీసులు ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో… ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లే బస్సులను నడిపిస్తున్నారు. అయితే .. కొందరికి రూట్లపై అవగాహన లేకపోవడంతో పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి కొందరు మద్యం తాగి బస్సునడిపిస్తూ యాక్సిడెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గాను.. అనుమానం వచ్చిన వాళ్లను బ్రీతింగ్ టెస్ట్ చేస్తున్నారు పోలీసులు.