ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టిన మంత్రి కామెంట్లు

ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టిన మంత్రి కామెంట్లు

ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని..ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. మాట జారితే తిరిగి వెనక్కి తీసుకోలేమని చెప్తారు. సాధారణ ప్రజలకే ఇలా అయితే.. ఇక పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలి.? కానీ ఓ లీడరు అలా నోరు జారీ ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు.