
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ్యాసింగ్ ఠాకూర్ లీడ్ లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి , ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ వెనుకంజలో ఉన్నారు. ఇనీషియల్ ట్రెండ్స్ లో బీజేపీ సత్తా చాటుతోంది.
పలు వివాదాలు చుట్టుముట్టినప్పటికీ.. బీజేపీ హవా వీస్తోంది భోపాల్ లో. సాధ్వి ప్రజ్ఞ్యా సింగ్ ఠాకూర్ రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెంచుకుంటూ వెళ్తున్నారు.