సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు

సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత సైఫ్ అలీఖాన్ ఆగస్టు 16వ తేదీన 52వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
 

కుటుంబ, సన్నిహితుల మధ్య సైఫ్ వేడుకలను జరుపుకున్నారు. ఆయనకు సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలిపారు.

కుమార్తె సారా అలీ ఖాన్, భార్య కరీనా కపూర్, బావ కునాల్ ఖేములు హాజరయ్యారు.

ముగ్గురు కుమారులు ఇబ్రహీం అలీఖాన్, తైమూర్ అలీఖాన్, జెహ్ అలీఖాన్ లతో సైఫ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోహా అలీఖాన్, సబా అలీఖాన్ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. 1970, ఆగస్టు 16న ఢిల్లీలోని పటౌడీ కుటుంబంలో జన్మించారు. అనేక సినిమాల్లో నటించిన సైఫ్ ఓ గుర్తింపు దక్కించుకున్నారు.

ఆది పురుష్ చిత్రంలో సైఫ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే విక్రమ్ వేద చిత్రంలో హృతిక్ రోషన్, రాధికా ఆప్టేతో కలిసి కనిపించబోతున్నారు. 2017లో వచ్చిన తమిళ చిత్రానికి ఇది రీమేక్.